Home » Liquor Lovers
మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసేవారికి ఆనలైన సమస్యలు తలెత్తుతున్నాయి. ఆనలైనలో దరఖాస్తు చేసుకునేందుకు వెళ్లిన వ్యాపారులకు శనివారం సర్వర్ సమస్య తలెత్తింది. ఆనలైనలో వివరాలను నమోదు చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ ద్వారా నాన రీఫండబుల్ రుసుం చెల్లించేందుకు ప్రయత్నిస్తే.. సాధ్యం కాలేదు. దీంతో వ్యాపారులు ...
ప్రభుత్వ మద్యం దుకాణాల విధానానికి కూట మి ప్రభుత్వం చెక్ పెట్టింది. వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాటి స్థానంలో ప్రైవే టు మద్యం దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటోంది. దరఖాస్తు చేసుకునేందుకు మంగళవారం నుంచి ఈ నెల 9వతేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ నెల 11న లాటరీ పద్ధతిలో మద్యం దుకాణాలను కేటాయిస్తారు. దక్కించుకునేవారు మరుసటి రోజు.. 12న మద్యం షాపులను ప్రా రంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 136 ప్రైవేటు మద్యం దుకాణాలకు జిల్లా...
జగన్ సర్కారు తీసుకొచ్చిన ప్రభుత్వ మద్యం షాపుల విధానం త్వరలోనే ముగియనుంది. ఈ నెల 12వ తేదీన ప్రైవేటు మద్యం షాపులు తెరుచుకోనున్నాయి.
నూతన మద్యం పాలసీ విడుదలకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. నేడో రేపో నోటిఫికేషన్ జారీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,736 షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
దుకాణాల్లో అవసరమైన బ్రాండ్లు లేవని మద్యం ప్రియులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో వెళ్లినా డిస్ప్లేలో ఉన్న బ్రాండ్లు మాత్రమే మా దగ్గర ఉన్నాయి. బీర్లు అసలే లేవని దుకాణాల్లో పని చేసే సిబ్బంది సమాధానమిస్తున్నారు.
మద్యనిషేధం అమల్లో ఉన్న బిహార్లో పోలీసులు ఏకంగా పోలీ్సస్టేషన్లోనే మందు పార్టీ చేసుకున్నారు.
జగన పాలనలో దశల వారీ మద్యనిషేధం బూటకమైంది. ఇక నిబంధనల మేరకు జరగాల్సిన మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా జరిగిపోయాయి. బార్లు, వైనషాపుల టైంకు తెరుచుకుని, టైంలోపే క్లోజ్ చేయాలి. అయితే ఇదేమీ
ఐస్క్రీమ్లో లిక్కర్ కలిపి చిన్నారులను మత్తుకు అలవాటు చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు ఎక్సైజ్ శాఖ పోలీసులు.
‘మందుబాబులం.. మేము మందుబాబులం..’ అన్న మాట తెలుగునాట నిజమైంది. దేశవ్యాప్తంగా మద్యం వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి.
మద్యం కేసులో సీఐడీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఊహకు అందని విధంగా జగన్ సర్కారు చేసిన దోపిడీపై కూపీ లాగుతున్నారు. సీఐడీ అధికారులు తాజాగా మద్యం డిస్టిలరీస్ యజమానుల్ని పిలిచి అత్యంత విలువైన సమాచారం సేకరించారు.