ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: కొండా దంపతులను కలిసిన కడియం శ్రీహరి కుమార్తె కావ్య..

ABN, Publish Date - Apr 02 , 2024 | 09:51 AM

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య సోమవారం అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కాంగ్రెస్‌ పార్టీ బలోపేతం అవుతున్న తీరు, ప్రజల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణ, లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలపై వారు అభిప్రాయాలను పంచుకున్నారు.

1/6

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన అనంతరం కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్య సోమవారం మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చములు అందజేస్తున్న దృశ్యం.

2/6

తన నివాసానికి వచ్చిన కడియం శ్రీహరికి నుదుట బొట్టు పెడుతున్న అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయశాఖ మంత్రి కొండా సురేఖ..

3/6

కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యాలను మంత్రి కొండా సురేఖ దంపతులు నూతన వస్త్రములు పెట్టి సన్మానిస్తున్న దృశ్యం.

4/6

కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కడియం కావ్యాలకు మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి మొక్కను అందాజేస్తున్న దృశ్యం.

5/6

వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజును సోమవారం కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య కలిసిన దృశ్యం.

6/6

పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య కలిసి పుష్పగుచ్చములు అందజేస్తున్న దృశ్యం.

Updated Date - Apr 02 , 2024 | 09:51 AM

Advertising
Advertising