ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు.. ఫోటోలు..

ABN, Publish Date - Apr 22 , 2024 | 12:30 PM

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం ఉదయం విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https:// results. bse.ap.gov.in/ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ ఏడాది 7లక్షల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాశారు. గతేడాది కంటే ఈ ఏడు 14 శాతం మేర ఉత్తీర్ణత పెరిగింది. ఇంగ్లీష్ మీడియంలో రాసిన విద్యార్దులు 4 లక్షల 50 వేల 304 మంది.. వీరిలో ఉత్తీర్ణులు అయిన వారు 4 లక్షల 15 వేల 743 మంది(92.32శాతం), తెలుగు మీడియంలో రాసిన విద్యార్దులు 1లక్ష 61 వేల 881 మంది.. వీరిలో ఉత్తీర్ణులు అయిన వారు 1లక్షల 15 వేల 060 మంది(71.08శాతం).

1/5

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షల ఫలితాలను సోమవారం ఉదయం విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ సురేష్‌కుమార్‌ విడుదల చేశారు.

2/5

ఈ సారి ఉత్తీర్ణతలోను బాలికలదే పైచేయి.. పది పరీక్ష ఫలితాలు విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యం..

3/5

మొదటి స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా (ఎక్కువ శాతం పాసయిన వారు)

4/5

చివరి స్థానంలో కర్నూల్ జిల్లా.. 17 స్కూళ్లలో ఒక్క విద్యార్థి పాస్ కాలేదు..

5/5

వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10 సర్టిఫికెట్‌లో పెన్ నంబర్ కూడా ఇస్తారు: సురేష్ కుమార్

Updated Date - Apr 22 , 2024 | 12:30 PM

Advertising
Advertising