Home » 10th Results
పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది కంటే ఈసారి 4.15 శాతం మెరుగుపడింది. గతేడాది 81.14శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా..
ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఫలితాలను ప్రకటించారు.
ఏపీలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 30న విడుదలకానున్నాయి. ఈ మేరకు విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‍లో పదో తరగతి విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయా, ఎప్పుడెప్పుడు కాలేజీలకు వెళ్తామా అని ఎంతో ఆసక్తిగా ఉన్నారు.
పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు విద్యా శాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయులు మూల్యాంకనం నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి విద్యార్థులకు ఏపీ ఎస్ఎస్‌సీ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల్లో సందిగ్ధ సమాధానాలపై అడిషనల్ మార్కులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
ప్రైవేట్ ఉపాధ్యాయులకు పదో తరగతి పరీక్షలు పెనుసవాల్‌గా మారాయి. ఉత్తీర్ణత శాతం పెంచేందుకు పాఠశాలల యాజమాన్యాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతేగాక వంతశాతం ఉత్తీర్ణత సాధించాలని యాజమాన్యాలు ఒత్తిడి పెంచడంతో వారు విద్యార్థులపై ప్రత్యేక దృష్టిసారించారు. వివరాలాలి ఉన్నాయి.
పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షా ఫలితాలు శుక్రవారం ప్రకటించనున్నారు.
CBSE Results 2025 Live: సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. మంగళవారం ఉదయం పన్నెండో తరగతి, మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలు ప్రకటించింది బోర్డు. మరి.. ఏ వెబ్‌సైట్ ద్వారా రిజల్ట్స్ చెక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
Success Story: ఈ విషయం జిల్లా మెజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి స్పందించారు. ఆదివారం రామ్‌తో పాటు అతడి తల్లిదండ్రులకు కూడా సన్మానం చేశాడు. పై చదువులకు కావాల్సిన సాయం చేస్తానని భరోసా ఇచ్చాడు. ఇప్పుడు జాతీయ మీడియాలో సైతం రామ్ పేరు మారుమోగుతోంది.