ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Protein Breakfasts: ఉదయాన్నే వీటిని అల్పాహారంగా తీసుకుంటే బోలెడు బలం..!

ABN, Publish Date - Apr 19 , 2024 | 02:50 PM

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్బాహారం ప్రదాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఉదయం తీసుకునే ఆహారం బలంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే రోజంతా చురుగ్గా, బలంగా ఉండచ్చు. రోజంతా బలంగా ఉంచే ఆహారాలు ఇవీ..

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్బాహారం ప్రదాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఉదయం తీసుకునే ఆహారం బలంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటుంటారు. అల్పాహారంలో ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకుంటే రోజంతా చురుగ్గా, బలంగా ఉండచ్చు. రోజంతా బలంగా ఉంచే ఆహారాలు ఇవీ..

గ్రీక్ యోగర్ట్ పర్పైట్..

గ్రీకు పెరుగు, వివిధ రకాల బెర్రీలు, తేనె, గ్రానోలా.. మొదలైనవాటిని ఒక బౌల్ లో ఒక్కక్కటిగా పొరలుగా వేయాలి. ఈ ప్రోటీన్ ప్యాక్డ్ ఫుడ్ చాలా బలం ఇస్తుంది.

వేసవిలో టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు..!


గుడ్లు, పాలకూర..

గుడ్లు, పాలకూర, ఫెటా చీజ్, ఉప్పు, మిరియాల పొడి తీసుకోవాలి. ఉడికించిన గుడ్లు, వేయించిన పాలకూర, ఉప్పు, మిరియాల పొడి.. అన్నీ టోర్టిల్లా ర్యాప్ పై ఉంచాలి. దీన్ని చుట్టగా చుట్టి తినడమే.

క్వినోవా బ్రేక్ఫాస్ట్ బౌల్..

ఉడికించిన క్వినోవా, అవోకాడో, చెర్రీ టమోటా, చికెన్ బ్రెస్ట్, గుమ్మడి గింజలు, నిమ్మరసం తీసుకోవాలి. క్వినోవాను ఉడికించాలి. అవకాడో ముక్కలు, సగానికి తరిగిన చెర్రీ టమోటా, ఉడికించిన చికెన్ బ్రెస్ట్ వేయాలి. మరింత రుచికోసం గుమ్మడి విత్తనాలు కలుపుతోవాలి.

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!


కాటన్ చీజ్ పాన్ కేక్..

కాటేజ్ చీజ్, గుడ్లు, ఓట్స్ పిండి, బేకింగ్ పౌడర్, వెనిల్లా ఎస్సెన్స్, బెర్రీలు అవసరం. బెర్రీలు మినహాయిస్తే మిగిలినవి అన్నీ మిక్స్ చేసుకుని పెనం మీద దోశల్లా వేసుకోవాలి. రెండువైపులా గోల్డ్ కలర్ వచ్చేవరకు కాల్చి తర్వాత బెర్రీలను పైన అలంకరించి సర్వ్ చేయాలి.

స్మోక్డ్ సాల్మన్ అవకాడో టోస్ట్..

హోల్ మీల్ బ్రెడ్ స్లైసెస్, స్మోక్డ్ సాల్మన్, అవకాడో, నిమ్మరసం, ఛిల్లీ ప్లేక్స్ తీసుకోవాలి. బ్రెడ్ ముక్కలను బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి. అవకాడోను మెత్తగా చేసి కాల్చన బ్రెడ్ మీద స్పెడ్ చేయాలి. కాల్చిన సాల్మన్ ముక్కలను అలంకరించాలి. ఫ్రెష్ నిమ్మరసాన్ని దీనిపై వెయ్యాలి.

పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!

వేసవిలో టమోటా జ్యూస్ తాగడం వల్ల కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు..!

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 19 , 2024 | 02:50 PM

Advertising
Advertising