ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Pawan Kalyan: డిప్యూటీ సీఎంగా ఈ నెల 19న పవన్ కల్యాణ్ బాధ్యతలు స్వీకరణ

ABN, Publish Date - Jun 16 , 2024 | 09:11 PM

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు.

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముహూర్తాన్ని నిర్ణయించుకున్నారు. ఈ నెల 19న బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయనకు కీలకమైన శాఖలను సీఎం చంద్రబాబు కేటాయించారు. పవన్ కల్యాణ్‌ ఆలోచనలకు, జనసేన సిద్ధాంతాలకు అనుగుణంగా శాఖలను కేటాయించడంతో జనసేన పార్టీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు జనసేన పార్టీ ఎక్స్ వేదికగా ప్రకటించింది.


కాగా పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 12న రాష్ట్ర డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Updated Date - Jun 16 , 2024 | 09:11 PM

Advertising
Advertising