Congress: కేయూలో 28 నుంచి 30 తేదీ వరకు ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులు
ABN, Publish Date - Dec 26 , 2023 | 04:06 PM
కాకతీయ యూనివర్సిటీ ( KU ) లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ( Indian History Congress ) సదస్సులను ఈనెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ ( VC Tatikonda Ramesh ) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని ప్రధాన యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొంటారని చెప్పారు. 11మంది యువ పరిశోధకులకు అవార్డులు అందజేస్తున్నట్లు వీసీ తాటికొండ రమేష్ పేర్కొన్నారు.
వరంగల్: కాకతీయ యూనివర్సిటీ ( KU ) లో ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ ( Indian History Congress ) సదస్సులను ఈనెల 28, 29, 30వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ వీసీ తాటికొండ రమేష్ ( VC Tatikonda Ramesh ) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలోని ప్రధాన యూనివర్సిటీల నుంచి ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొంటారని చెప్పారు. 11మంది యువ పరిశోధకులకు అవార్డులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.1935లో అలహాబాద్ కేంద్రంగా ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ స్థాపించబడిందని వీసీ రమేష్ తెలిపారు.
Updated Date - Dec 26 , 2023 | 04:06 PM