ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS News: ఆ వార్తల్లో నిజం లేదు: సీఎండీ ప్రభాకర్‌రావు

ABN, First Publish Date - 2023-01-31T17:34:51+05:30

రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా లేదంటూ.. వస్తున్న వార్తల్లో నిజం లేదని ABNతో మాట్లాడిన సీఎండీ ప్రభాకర్‌రావు (CMD Prabhakar Rao) వెల్లడించారు.

హైదరాబాద్: రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా లేదంటూ.. వస్తున్న వార్తల్లో నిజం లేదని ABNతో మాట్లాడిన సీఎండీ ప్రభాకర్‌రావు (CMD Prabhakar Rao) వెల్లడించారు. టెక్నికల్ (Technical) సమస్యలతో కొన్ని చోట్ల తాము విద్యుత్ (Power) ఆదా చేస్తున్నామన్నారు. పవర్ కట్ కోసం ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ప్రభాకర్‌రావు చెప్పారు. రాష్ట్రంలో రైతులు (Farmers) ఎక్కడా ఆందోళనలు చేయడం లేదన్నారు. గతంలో కంటే ఈసారి 3వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి పెరిగిందని ఆయన చెప్పారు. ఏ రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండదని సీఎండీ ప్రభాకర్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-01-31T17:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising