Home » Politicians
వైసీపీ ప్రభుత్వంపై ఎంపీ రఘురామకృష్ణరాజు (MP raghurama krishnam raju) కీలక వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెండ్డి (Revanth Reddy) పాదయాత్రపై ఏఐసీసీ (AICC) కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కుమార్ (Maheswar Reddy Kumar) అభ్యంతరం తెలిపారు.
అడిషనల్ డీజీపీని కేసీఆర్ సోదరుడి కూతురు రమ్యరావు కలిశారు. తన కొడుకు రితీష్ కనిపించడం లేదంటూ అడిషనల్ డీజీపీకి ఆమె ఫిర్యాదు చేశారు. ‘
ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాథ్కు మృతితో తెలుగు సినీ ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.
విశాఖ రాజధాని కాబోతోందని సీఎం చెప్పారని బీజేపీ నేత సత్యకుమార్ (BJP Satya Kumar) అన్నారు.
ఐదో రోజు నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర ముగిసింది. దానమయ్యగారిపల్లె నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది.
హుజురాబాద్ (Huzurabad) లో ఏదో చేస్తామని బీజేపీ (BJP) కబుర్లు చెప్పిందని మంత్రి కేటీఆర్ (KTR) మండిపడ్డారు.
ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో ఏ ఒక్క భారత వర్సిటీ చోటు సాధించలేకపోవడం విచారకరమని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Governor Biswabhusan Harichandan) అన్నారు.
రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ సరఫరా లేదంటూ.. వస్తున్న వార్తల్లో నిజం లేదని ABNతో మాట్లాడిన సీఎండీ ప్రభాకర్రావు (CMD Prabhakar Rao) వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం (AP Govt) పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. వైఎస్సార్ గృహ నిర్మాణ పథకం బిల్లుల చెల్లింపులో జాప్యంపై హైకోర్టు (Highcourt) ను ఏలూరు మహిళలు ఆశ్రయించారు.