ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Thalasani Srinivas Yadav: 6 గ్యారెంటీల్లోని మిగతా వాటిని వెంటనే అమలు చేయాలి

ABN, First Publish Date - 2023-12-10T23:07:14+05:30

6 గ్యారెంటీల్లోని మిగతా వాటిని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) వెంటనే అమలు చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav ) వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: 6 గ్యారెంటీల్లోని మిగతా వాటిని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) వెంటనే అమలు చేయాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Thalasani Srinivas Yadav ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు అమీర్‌పేటలో ఉన్న ఓ ప్రభుత్వ హాస్పిటల్‌లో 10 లక్షల రూపాయల వరకు వర్తించే రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అలాగే రిబ్బన్ కట్ చేసి RTC బస్సులల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని తలసాని ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడుతూ... ప్రజోపయోగమైన కార్యక్రమాలకు ఎల్లప్పుడూ మా సహకారం ఉంటుంది. మహాలక్ష్మి కార్యక్రమం క్రింద మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం, 4 వేల పెన్షన్, 500 రూపాయలకే గ్యాస్ సిలెండర్ పంపిణీలను కూడా వెంటనే అమలు చేయాలి’’ అని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-12-10T23:07:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising