• Home » Talasani Srinivas Yadav

Talasani Srinivas Yadav

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

ఖైరతాబాద్ మహాగణపతికి తొలి పూజ చేసిన గవర్నర్

తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు సోమవారం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకుని తొలి పూజ చేశారు.

సభలో లేని వారినీ సస్పెండ్ చేయడం హాస్యాస్పదం: తలసాని శ్రీనివాస్

సభలో లేని వారినీ సస్పెండ్ చేయడం హాస్యాస్పదం: తలసాని శ్రీనివాస్

ప్రజల సమస్యలపై చర్చ నుంచి తప్పించుకోవటానికి తమను సస్పెండ్ చేశారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శలు గుప్పించారు.

ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉంది: తలసాని శ్రీనివాస్

ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉంది: తలసాని శ్రీనివాస్

తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల కృషి మర్చిపోలేనిదని.. ఆ విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. అవసరమైతే ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందన్నారు.

మాజీమంత్రి తలసాని సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..?

మాజీమంత్రి తలసాని సంచలన కామెంట్స్.. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా..?

రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా? అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు.

Talasani Srinivas Yadav: రేవంత్‌పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: తలసాని

Talasani Srinivas Yadav: రేవంత్‌పై వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: తలసాని

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇచ్చారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారంటే తనకు గౌరవం ఉందని తెలిపారు.

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ కుట్ర

MLA: ఎమ్మెల్యే సంచలన కామెంట్స్.. అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ కుట్ర

సనత్‌నగర్‌ శాసనసభ్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అస్థిత్వాన్ని దెబ్బ తీసేందుకు కాంగ్రెస్‌ పార్టీ కుట్ర పన్నుతోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి.

Talasani Srinivas Yadav: అధైర్య పడొద్దు.. అండగా ఉంటా...

Talasani Srinivas Yadav: అధైర్య పడొద్దు.. అండగా ఉంటా...

స్థానికులెవరూ అధైర్య పడొద్దు అండగా ఉంటానని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సనత్‌నగర్‌లోని దాసారం బస్తీలో గుడిసెవాసులను ఖాళీ చేయాలని కొంతమంది భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు తలసానికి విన్నవించారు.

Talasani: అది 'సిగ్గులేని సంసారం': తలసాని శ్రీనివాస్ యాదవ్

Talasani: అది 'సిగ్గులేని సంసారం': తలసాని శ్రీనివాస్ యాదవ్

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం‌పై బీఆర్‌ఎస్ నేత తలసాని ఫైరయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో..

BRS: 27న గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం

BRS: 27న గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ సర్వసభ్య సమావేశం

ఈనెల 27వతేదీన భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుందని మాజీమంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హాజరవుతారని ఎమ్మెల్యే తెలిపారు.

Talasani Srinivas Yadav: అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్: తలసాని

Talasani Srinivas Yadav: అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్: తలసాని

అభివృద్ధికి కేరాఫ్‌గా సనత్‌నగర్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దామని మాజీమంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో 2014 తర్వాతనే పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగాయని, అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపెట్టామని పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి