ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral news: టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు.. ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కాసేపటికి ప్రియుడు వెళ్లి చూడగా..

ABN, First Publish Date - 2023-03-25T16:23:56+05:30

ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నేలా ట్విస్ట్‪‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. చాలా మంది ప్రేమికులు ఒకరినొకరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన మలుపులు తిరుగుతుంటాయి. ఇంకొన్నిసార్లు సినిమా సీన్లను తలదన్నేలా ట్విస్ట్‪‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటుంటాయి. చాలా మంది ప్రేమికులు ఒకరినొకరు మోసం చేసుకుంటూ.. మరొకరిపై మనసు పడి ఏదో ఒక రోజు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతుంటారు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఇలాంటి ప్రేమ కథలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాటూ ఆర్టిస్టు వద్దకు వెళ్లిన ప్రియురాలు ఎంతకీ బయటకు రాకపోవడంతో ప్రియుడికి అనుమానం వస్తుంది. కాసేపటికి లోపలికి వెళ్లి చూసి షాక్ అవుతాడు.

సోషల్ మీడియాలో ఓ ప్రేమ జంటకు సంబంధించిన వార్త తెగ (lovers Viral news) హల్‌చల్ చేస్తోంది. ఓ యువతి టాటూ వేయించుకునేందుకు ఆర్టిస్టు (Tattoo artist) వద్దకు వెళ్తుంది. ఆర్టిస్టు ఆమె వీపుపై టాటూ వేస్తూ ఉంటాడు. అయితే లోపలికి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవడంతో ప్రియుడికి అనుమానం వస్తుంది. లోపల ఏం చేస్తుందో చూద్దామని వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ ఫోన్‌లో వీడియో రికార్డ్ (Video recording) ఆన్ చేసుకుని వెళ్తాడు. అయితే లోపలికి వెళ్లాక.. టాటూ పేరుతో మరో వ్యక్తితో సరసాలు ఆడుతోందని అతను గుర్తిస్తాడు. వెంటనే టాటూ వేస్తున్న వ్యక్తికి కాల్ చేస్తాడు. అతడి పోన్ రింగ్ అవుతుంది.

Viral Video: వామ్మో! ఇది కలా నిజమా.. పూర్తిగా ఎండిపోయిన చేప మీద.. నీరు పోయగానే..

ఫోన్ రింగ్ అవడంతో అతను టాటూ ఆర్టిస్టు వేషంలో ఉన్న మరో ప్రియుడు అని అతడికి (boyfriend caught his girlfriend red handed) అర్థమవుతుంది. దీంతో అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ‘‘ఛీ.. నువ్వు నన్ను మోసం చేశావ్’’.. అంటూ అసహనం వ్యక్తం చేస్తాడు. అసలు నిజం తెలియడంతో యువతి ఏవో సాకులు చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. కానీ ఆమె ప్రియుడు మాత్రం అవేవీ నమ్మకుండా.. ‘‘నువ్వు నాకు అవసరం లేదు’’.. అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Viral Video: ఈమె డాన్స్‌ చూసి భయపడుతున్న జనాలు.. మరీ మీద మీద పడుతూ ఇదేం డాన్స్‌రా బాబోయ్..

Updated Date - 2023-03-25T16:23:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising