ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: రైలు బోగీలో సడన్‌గా యువకుడి వింత నిర్వాకంపై.. నెటిజన్ల రియాక్షన్ చూస్తే నవ్వు ఆపుకోలేరు..

ABN, First Publish Date - 2023-11-11T19:33:12+05:30

రైలు బోగీల్లో ఇటీవల చిత్రవిచిత్రమైన సాహసాలు చేయడం సర్వసాధారణమైపోయింది. యువతులు కూడా యువకులను మించి డాన్సులు చేస్తూ, ప్రాంక్ వీడియోలు చేస్తూ.. ప్రయాణికులకు షాక్ ఇస్తుంటారు. కొందరు సందేశాత్మక వీడియోలు చేస్తుంటే.. మరికొందరు..

రైలు బోగీల్లో ఇటీవల చిత్రవిచిత్రమైన సాహసాలు చేయడం సర్వసాధారణమైపోయింది. యువతులు కూడా యువకులను మించి డాన్సులు చేస్తూ, ప్రాంక్ వీడియోలు చేస్తూ.. ప్రయాణికులకు షాక్ ఇస్తుంటారు. కొందరు సందేశాత్మక వీడియోలు చేస్తుంటే.. మరికొందరు అంతా అసహ్యించుకునేలా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ యువకుడు రైలు బోగీలో వింత నిర్వాకానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రైలు బోగీలో ఉన్నట్టుండి వింతగా ప్రవర్తించాడు. అంతవరకూ సీటులో సైలెంట్‌గా ఉన్న అతను.. ఒక్కసారిగా కసరత్తులు చేయడం ప్రారంభించాడు. సీటులో పడుకుని కాసేపు కసరత్తులు చేయగా.. పైనున్న సీటును పట్టుకుని ( young man did exercises on the train) కసరత్తులు చేశాడు. ఇలా చాలా సేపు వ్యాయామం చేస్తూనే ఉన్నాడు. యువకుడి వింత ప్రవర్తనకు అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు అతన్ని అభినందించగా.. మరికొందరు విమర్శించారు.

Viral Video: ఆన్‌లైన్ క్లాసులో టీచర్‌ను అడగకూడని ప్రశ్న అడిగిన విద్యార్థి.. చివరకు ఆమె ఇచ్చిన సమాధానం ఏంటంటే..

కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రైళ్లలో అమ్మాయిలు చేసే అసభ్యకర పనుల కంటే.. ఇతడు చేసిన పని ఎంతో బెటర్’’.., ‘‘ఫిట్‌గా ఉండాలంటే ఇక జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదన్నమాట’’.., ‘‘ఇతను ఒక్కరోజు కూడా జిమ్ చేయకుండా ఉండలేడేమో’’.., ‘‘ఎక్సర్‌సైజు.. మరీ ఎక్కువైంది బ్రో’’.., ‘‘మీ శరీరాకృతి చూస్తే.. కొండ ప్రాంతాల వారిలా ఉన్నట్టుంది’’.., ‘‘ఇది మరీ ఒవర్ యాక్టింగ్ గురూ’’.., ‘‘బాత్రూంలో కూడా ఇలాగే చేస్తారా’’.. ‘‘మ్యాన్ ఆఫ్.. మిషన్’’.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కోలా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 7లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చిన్నప్పటి కాకి కథ.. నిజమా కాదా అని పరీక్షించగా.. ఈ కాకి ఏం చేసిందో మీరే చూడండి..

Updated Date - 2023-11-11T19:33:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising