ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

#ManOfMassesNTR: వైరల్ అవుతున్న జూనియర్ ఎన్ఠీఆర్

ABN, First Publish Date - 2023-01-17T17:43:04+05:30

ఆమధ్య జూనియర్ ఎన్ఠీఆర్ (#JrNTR), కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా (Central Home Minister #AmitShah) ని కలిసినప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. అది ఒక వారం వరకు వుండింది. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్ఠీఆర్ వైరల్ అవుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమధ్య జూనియర్ ఎన్ఠీఆర్ (#JrNTR), కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా (Central Home Minister #AmitShah) ని కలిసినప్పుడు సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అయ్యాడు. అది ఒక వారం వరకు వుండింది. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్ఠీఆర్ వైరల్ అవుతున్నాడు. (#JrNTR is viral again) ఈసారి అతని మీద చాల టాపిక్స్ వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్ఠీఆర్ టీమ్ ఇండియా క్రికెట్ ప్లేయర్స్ ని కలవటం (#TeamIndia #CricketPlayers) వాళ్ళందరి గ్రూప్ పిక్ వైరల్ అవటం ఒకటి అయితే, ఆ కలిసిన క్రికెటర్స్ అందరూ విడివిడిగా జూనియర్ ఎన్ఠీఆర్ తో వున్న ఫోటో వాళ్ళ వ్యక్తిగత సాంఘీక మాధ్యమాల్లో పోస్ట్ చెయ్యటం వల్ల, జూనియర్ ఎన్ఠీఆర్ వైరల్ గా మారాడు.

సూర్యకుమారి యాదవ్ (SuryaKumarYadav), యజువేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ఇషాంత్ కిషన్ (Ishant Kishan), శుబ్ నమ్ గిల్ (Shubnam Gill) వీరంతా వ్యక్తిగతంగా కూడా పోస్ట్ చేసారు. అదీ కాకుండా చాహల్ జూనియర్ ఎన్ఠీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడట అతని భార్య కోసం. ఇవన్నీ చూస్తే జూనియర్ ఎంత పాపులర్ అయిందీ తెలుస్తుంది. ఈమధ్యే విదేశాల్లో కుటుంబం తో సందడి చేసిన జూనియర్ ఎన్ఠీఆర్ మొన్ననే హైదరాబాద్ చేరుకున్నాడు. ఇప్పుడు ఇలా టీం ఇండియా క్రికెటర్స్ ని కలవటం, వారందరూ ఇతన్ని #ManOfMassesNTR అని ఒక టాగ్ ఇచ్చి క్యాప్షన్ ఇవ్వటం తో ఇతను బాగా వైరల్ అయ్యాడు.

అదీ కాకుండా, అతని పాత సినిమా 'సింహాద్రి' (#Simhadri4K) మళ్ళీ మే 20 (May20) వ తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఆరోజు జూనియర్ ఎన్ఠీఆర్ పుట్టినరోజు (#JrNTRBirthday). ఇవన్నీ కాకుండా, #NTR30 సినిమా కొరటాల శివ (Koratala Siva) తో షూటింగ్ మొదలు పెట్టాలి. ఈ సినిమా అధికారికంగా త్వరలో లాంచ్ అవబోతోంది. అది కూడా ఒక కారణం. ఇవన్నీ ఒకటయితే #NTRForOscars అనేది ఇంకొకటి. ఇప్పుడు జూనియర్ ఎన్ఠీఆర్ నటించిన సినిమా 'ఆర్.ఆర్.ఆర్.' (#RRRforOscar) ఆస్కార్ బరిలో వుంది, అలాగే జూనియర్ ఎన్ఠీఆర్ కూడా వున్నాడు. అందుకని అది కూడా వైరల్ గా మారింది. ఇవన్నీ కలిపి అతను సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాడు.

Updated Date - 2023-01-17T18:12:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising