• Home » Yuzvendra Chahal

Yuzvendra Chahal

29 బంతుల్లోనే శతక్కొట్టిన చాహల్.. ఏబీ డివిలియర్స్ రికార్డు బ్రేక్!

29 బంతుల్లోనే శతక్కొట్టిన చాహల్.. ఏబీ డివిలియర్స్ రికార్డు బ్రేక్!

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బ్యాట్‌తో ఇరగదీశాడు. కేవలం 29 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఏకంగా 17 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ క్రమంలో సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు.

నటి తాన్యాపై పరువు నష్టం దావా వేసిన చాహల్.. ఎందుకంటే?

నటి తాన్యాపై పరువు నష్టం దావా వేసిన చాహల్.. ఎందుకంటే?

బాలీవుడ్ నటి తాన్యా ఛటర్జీపై టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ పరువు నష్టం దావా వేశాడు. చాహల్ తనకు ఇన్‌స్టాలో ప్రైవేట్‌గా మెసేజ్‌లు పంపిస్తున్నాడంటూ తాన్యా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?

చెపాక్‌లో చెన్నై పోరు.. పంజాబ్‌తో బోణీ కొట్టేనా?

ఈ ఐపీఎల్ సీజన్లో మరో ఉత్కంఠపోరుకు నేడు తెరలేవనుంది. గత మ్యాచ్‌లో గెలుపుతో ఊపుమీదున్న పంజాబ్ కింగ్స్‌ను.. సొంతగడ్డపై చెన్నై ఢీకొనబోతోంది. మరి ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిది.? చూడదగ్గ ప్రధాన ఆటగాళ్ల మధ్య పోరు ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దాం..

ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశా.. టీమిండియా స్టార్ స్పిన్నర్

ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశా.. టీమిండియా స్టార్ స్పిన్నర్

తాను ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేశానని టీమిండియా స్టార్ యుజ్వేంద్ర చాహల్ అన్నాడు. ఐపీఎల్ 2026లో అద్భుతంగా రాణించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.

Yuzvendra Chahal: ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్

Yuzvendra Chahal: ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్

టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్-ధన శ్రీ కలిసి ఒక రియాలిటీ షో చేయనున్నారని.. విడాకుల తర్వాత ఒకే వేదికపై కలిసి కనిపించనున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చాహల్ స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పారేశాడు.

Yuzvendra Chahal: ధనశ్రీపై చాహల్ సంచలన వ్యాఖ్యలు..విడాకులపై తొలిసారి స్పందన

Yuzvendra Chahal: ధనశ్రీపై చాహల్ సంచలన వ్యాఖ్యలు..విడాకులపై తొలిసారి స్పందన

తన స్పిన్ బౌలింగ్‎తో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన యుజ్వేంద్ర చాహల్ తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Yuzvendra Chahal: గాయాలతో పోరాటం.. చాహల్ పట్టుదలకు గర్ల్‌ఫ్రెండ్ ఫిదా!

Yuzvendra Chahal: గాయాలతో పోరాటం.. చాహల్ పట్టుదలకు గర్ల్‌ఫ్రెండ్ ఫిదా!

టీమిండియా సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

Chahal-Mahvash: చాహల్‌కు వికెట్.. గర్ల్‌ఫ్రెండ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా..!

Chahal-Mahvash: చాహల్‌కు వికెట్.. గర్ల్‌ఫ్రెండ్ సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా..!

పంజాబ్ కింగ్స్ బౌలింగ్ సమయంలో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ గర్ల్‌ఫ్రెండ్ తెగ సందడి చేసింది. చాహల్ వికెట్ తీసిన సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Punjab Kings: పంజాబ్‌కు డూ ఆర్ డై.. రంగంలోకి స్పిన్ మాంత్రికుడు.. ఇక వేటే!

Punjab Kings: పంజాబ్‌కు డూ ఆర్ డై.. రంగంలోకి స్పిన్ మాంత్రికుడు.. ఇక వేటే!

పంజాబ్ కింగ్స్ ఇప్పుడు డూ ఆర్ డై పరిస్థితుల్లో ఉంది. తొలి కప్పు వేటలో ఉన్న టీమ్‌ను బౌలింగ్ సమస్యలు వేధిస్తున్నాయి. అయితే ఆ ఇబ్బందుల్ని తీర్చేందుకు స్పిన్ మాంత్రికుడు వచ్చేస్తున్నాడు.

Yuzvendra Chahal: పంజాబ్ జట్టుకు షాక్..ముంబైతో మ్యాచ్ వేళ కీలక స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ దూరం

Yuzvendra Chahal: పంజాబ్ జట్టుకు షాక్..ముంబైతో మ్యాచ్ వేళ కీలక స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ దూరం

ముంబై ఇండియన్స్‌తో ఈరోజు (మే 26న) జరిగే కీలక మ్యాచ్‌కు ముందు పంజాబ్ జట్టుకు షాకింగ్ న్యూస్ వచ్చేసింది. చాహల్ (Yuzvendra Chahal) మణికట్టు గాయంతో బాధపడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ గాయం కారణంగా అతను ఈ మ్యాచ్‌లో ఆడటం లేదని తెలుస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి