Home » Shubman Gill
టీమిండియా ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లు మరీ సున్నితంగా తయారయ్యారనే వాదనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.
సౌతాఫ్రికాతో తొలి టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో అనూహ్యంగా మైదానాన్ని వీడిన సంగతి తెలిసిందే. తాజాగా గిల్‌ను జట్టులోంచి రిలీజ్ చేశారు. దీంతో కెప్టెన్సీ బాధ్యతలు పంత్ అందుకున్నాడు.
శుభ్‌మన్ గిల్‌కు పనిభారం ఎక్కువైందనుకుంటే ఐపీఎల్ కెప్టెన్సీ బాధ్యతలకు కొంత విరామం ఇవ్వాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. అయితే, ప్రస్తుతం అతడి ఫామ్ దృష్ట్యా ప్రతి మ్యాచ్ ఆడటం బెటరని అభిప్రాయపడ్డాడు.
నవంబర్ 22 నుంచి గువాహటిలో రెండో టెస్ట్ మ్యాచ్ మొదలు కాబోతోంది. ఈ కీలక మ్యాచ్‌కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దాదాపు దూరమైనట్టు సమచారం. జట్టుతో పాటు గిల్ కూడా ఇప్పటికే గువాహటికి వెళ్లాడు. అయితే మెడ గాయం కారణంగా గిల్ ఈ మ్యాచ్‌లో ఆడేది అనుమానమే
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయపడిన సంగతి తెలిసిందే. అతడి స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను తీసుకోవాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు.
కోల్‌కతా వేదికగా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన తొలి టెస్టులో ప్రొటీస్ చేతిలో 30 పరుగుల తేడాతో టీమిండియా పరాజయం పాలైంది. ఇక మ్యాచ్ అనంతరం తాత్కాలిక కెప్టెన్ రిషబ్ పంత్.. భారత్ ఓటమి గల కారణాలను వెల్లడించాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్‌ను ఆడించకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం అనిల్ కుంబ్లే కూడా ఈ విషయంపై స్పందించాడు.
సౌతాఫ్రికాతో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన విషయం తెలిసిందే. కాగా అతడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
సౌతాఫ్రికాతో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. తీవ్రమైన మెడ నొప్పి కారణంగా అతడిని ఆసుపత్రిలో చేర్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఈ టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టమమే అని సమాచారం.
సౌతాఫ్రికా, భారత్ మధ్య తొలి టెస్టు జరుగుతోంది. రెండో రోజు ఆటలో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. గాయం కారణంగా కెప్టెన్ శుభ్ మన్ గిల్ మైదానం వీడాడు.