Home » NT Ramarao
అధికారం కోసం ప్రజల మధ్య వైషమ్యాలను పెంచుతున్న బీజేపీ పాలకులను గద్దె దించే వరకు పోరాటం కొనసాగిస్తామని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.సాగర్ అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (Prime Minister Narendra Modi) ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) లేఖ రాశారు.
ఎన్టీఆర్ (NTR) శతజయంతి సందర్బంగా 100 సభలు నిర్వహించాలని టీడీపీ (TDP) నిర్ణయం తీసుకుంది.
భక్తులతో ఎస్పీఎఫ్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గర భద్రతా సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు.
ఏప్రిల్ 6న వరంగల్ జాతీయ సాంకేతిక కళాశాల (నిట్)లో జరిగే స్ర్పింగ్ స్ర్పీ ఉత్సవ ప్రారంభానికి రావాలని సినీ నటుడు, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌ను కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు ఆ హ్వానించారు. ఈ మేరకు పవన్‌కల్యాణ్‌ను నిట్ డైరెక్టర్ ఎన్.వి రమణారావు, ప్రొఫెసర్లు, విద్యార్థులు గురువారం హైదరాబాద్‌లో కలిశారు. స్ర్పింగ్ స్ర్పీ వేడుకలకు రావాలని ఆహ్వానించారు. దీనికి ఆయన అంగీకరించినట్లు ఈవెంట్ మేనేజర్ నరేందర్ నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ కొద్ది సేపు ప్రొఫెసర్లు, విద్యార్థులతో ముచ్చటించారు.
పడక గదిలోకి వెళ్లిన ఓ మహిళ బెడ్‌పై ఉన్న ఆ దృశ్యం చూసి షాక్‌కు గురైంది....
అధికంగా ఆహారం తింటే అనారోగ్యానికి దారితీస్తుందంటున్నారు. కౌమారదశలో ఉన్నప్పుడు, పిల్లలో శరీర నిర్మాణానికి
ఇటీవల వాహనాలు తనిఖీలు(Vehicle inspections) పెరగడంతో వాహనదారులు చలాన్లు తప్పించుకునేందుకు పలు మార్గాలు
తెలంగాణ గవర్నర్ తమిళిసైపై వేసిన కేసును ప్రభుత్వం సుప్రీంకోర్టులో ప్రస్తావించలేదు.
అభిమానుల అత్యుత్సాహం పరాకాష్టకు చేరుతుంది. ఒక్కోసారి వారి చేష్టలు హీరోలు తల దించుకునేలా చేస్తున్నాయి. ఫ్యాన్స్ వార్ వల్ల ఇలా జరిగిన సందర్భాలెన్నో. తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్’(RRR) చిత్రం విషయంలోనూ ఇదే జరిగింది.