N. Balakrishna: తెలంగాణ టీడీపీ నేతలతో అత్యవసర భేటీ

ABN , First Publish Date - 2023-10-04T18:53:27+05:30 IST

తెలంగాణ టీడీపీ నేతలతో హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఎన్టీఆర్ భవన్‌లో అత్యవసర భేటీ అయ్యారు.

N. Balakrishna: తెలంగాణ టీడీపీ నేతలతో అత్యవసర భేటీ

హైదరాబాద్: తెలంగాణ టీడీపీ నేతలతో హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఎన్టీఆర్ భవన్‌లో అత్యవసర భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అ:శాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్, ఏపీలో జరుగుతున్న పరిణామాలు, తాజా రాజకీయ అంశాలపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై బాలయ్య పార్టీ నేతలకి దిశానిర్దేశం చేస్తున్నారు. సమావేశం అనంతరం మీడియాతో బాలకృష్ణ మాట్లాడనున్నారు.

Updated Date - 2023-10-04T18:53:27+05:30 IST