Home » Jr NTR
జూనియర్ ఎన్టీఆర్ ఫొటోను మార్ఫింగ్ చేసి, నకిలీ వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ అభిమానుల సంఘం సభ్యుడు నందిపాటి మురళి విన్నవించారు.
రిషబ్ శెట్టి హనుమాన్ సీక్వెల్ జైహనుమాన్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో రిషబ్ ఆంజనేయస్వామిగా కనిపించనున్నారు.
అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ నివాసాన్ని ముట్టడించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు.
అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కార్యాలయాన్ని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ముట్టడించారు. అతని కార్యాలయం ఎదుట బైఠాయించి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలని..
జూ. ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనపై టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసి వివరణ ఇచ్చారు. 'ఆ ఆడియో కాల్స్ నావి కాదు.. అంతా బోగస్' అని ప్రసాద్ అన్నారు. ఆడియో కాల్స్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.
రేపు (జనవరి 18, 2025న) ఎన్టీఆర్ అభిమానులకు ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నందమూరి తారక రామారావు 29వ వర్థంతి సందర్భంగా రేపు ఆయన గౌరవానికి నివాళి అర్పించడానికి తెల్లవారుజామున జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఘాట్ చేరుకోనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్స్ కౌషిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కౌషిక్ వైద్య చికిత్సకు అయిన నగదును జూనియర్ ఎన్టీఆర్ చెల్లించారు. దీంతో మంగళవారం చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి కౌషిక్ డిశ్చార్జ్ అయ్యారు.
బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతూ దాతల సాయంతో ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్న తన కుమారుడు ఇప్పుడు డిశ్చార్చి అయ్యేందుకు దాతలు సహకరించాలని ఓ తల్లి కోరారు.
సినీ రంగానికి చెందిన కొందరు తమ దివాళి సెలబ్రేషన్స్ ఫోటోలను సామాజిక మాద్యమాల్లో షేర్ చేశారు. తమ అభిమాన నటుల ఫోటలపై ఫ్యా్న్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తన ఫ్యామిలీతో కలిసి దీపావళి..
దేవర మూవీకి అభిమానుల నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో గల సుదర్శన్ థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కటౌట్‌కు ప్రమాదం జరిగింది.