Home » Ishan Kishan
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ దూకుడు ప్రదర్శించాడు. పాకిస్థాన్ బ్యాటర్ ఫర్హాన్‌ను వెనక్కి నెట్టి మళ్లీ రెండో స్థానానికి ఎగబాకాడు.
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బీసీసీఐ దేశవాళీ క్రికెట్ విభాగం విడుదల చేసిన వీడియోలో ఇషాన్ కిషన్.. వైభవ్‌ను సరదాగా ఆటపట్టించాడు.
టీమిండియా బ్యాటర్ ఇషాన్ కిషన్ అరుదైన రికార్డును సాధించాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలోనే ఒకే మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఈ పాకెట్ డైనమో నిలిచాడు.
దులీప్ ట్రోఫీలో భాగంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్-సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. నాలుగో రోజు సౌత్ జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది.
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న ఇషాన్.. సౌత్ జోన్‌పై తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 270 పరుగులు చేశాడు. ఈ సందర్భంగా ఇషాన్ తన కెరీర్‌లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతూన్న దులీప్ ట్రోఫీలో ఈస్ట్, సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ జట్టు 708 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది.
దులీప్ ట్రోఫీ ఫైనల్‌లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. సౌత్ జోన్‌పై మ్యాచ్‌లో ద్విశతకంతో చెలరేగాడు. 301 బంతుల్లో 27 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 250 పరుగులు చేశాడు.
దులీప్ ట్రోఫీ 2026 సీజన్‌లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయం సాధించింది.
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో అరుదైన ఘనత సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్ పురుషుల జట్టుకు నాయకత్వం వహించే అవకాశం దక్కించుకున్నాడు.
దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న సూర్యవంశీ.. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో బంతితోనూ అదరగొట్టాడు. మూడు ఓవర్లు వేసి రెండు వికెట్లు తీశాడు. తాజాగా ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న వైభవ్.. కెప్టెన్ ఇషాన్ కిషన్‌పై సరదా వ్యాఖ్యలు చేశాడు.