ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Garlic: మొన్న టమోటా.. ఇప్పుడు వెల్లుల్లి.. కిలో ఎంతంటే...

ABN, First Publish Date - 2023-09-16T10:14:39+05:30

దిగుబడి తగ్గడంతో వెల్లుల్లి(Garlic) కిలో రూ.180కి విక్రయమవుతోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర పొరుగు

ఐసిఎఫ్‌(చెన్నై): దిగుబడి తగ్గడంతో వెల్లుల్లి(Garlic) కిలో రూ.180కి విక్రయమవుతోంది. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర తదితర పొరుగు రాష్ట్రాలు, రాష్ట్రంలోని నీలగిరి, దిండుగల్‌ జిల్లాల నుంచి కోయంబేడు మార్కెట్‌కు వెల్లుల్లి దిగుమతి అవుతోంది. దేశవ్యాప్తంగా వెల్లుల్లి దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగాయి. హోల్‌సేల్‌ మార్కెట్లో రూ.120 నుంచి రూ.150, చిల్లర దుకాణాల్లో రూ.180 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు.

Updated Date - 2023-09-16T10:14:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising