ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramgopal Varma: రాంగోపాల్‌వర్మకి బిగ్ షాక్

ABN, Publish Date - Dec 22 , 2023 | 10:56 PM

దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) కి సివిల్ కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాను OTT , ఇతర Flatformలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ( Civil Court ) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహ్యం సినిమా విడుదలను నిలిపి వేయాలని సివిల్ కోర్ట్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటీషన్ వేశారు.

అమరావతి: దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) కి సివిల్ కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాను OTT , ఇతర Flatformలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ( Civil Court ) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహ్యం సినిమా విడుదలను నిలిపి వేయాలని సివిల్ కోర్ట్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటీషన్ వేశారు. పిటీషన్‌పై కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 27వ తేదీన విచారణను వాయిదా వేసింది. వ్యూహ్యం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ వేసిన రిట్ పిటీషన్‌పై ఈ నెల 26వ తేదీన తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనున్నది. సినిమాకు సంబంధించిన పలు అంశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని లోకేష్ పిటీషనలో పేర్కొన్నారు.

Updated Date - Dec 22 , 2023 | 10:56 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising