• Home » Chitrajyothy

Chitrajyothy

తప్పుడు నిర్ణయాలతో డిప్రెషన్‌లోకి...

తప్పుడు నిర్ణయాలతో డిప్రెషన్‌లోకి...

నివేత పేతురాజ్‌.. ‘మెంటల్‌ మది’లో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మంచి హీరోయిన్‌గా మార్కులు పడ్డా... మధ్యలో సినిమాలకు దూరమవ్వాలనే ఆలోచన చేసింది.

నాని అంటే ఓ బ్రాండ్‌..

నాని అంటే ఓ బ్రాండ్‌..

‘ఏష నాగుల కట్ట మీద...’ అంటూ ప్రస్తుతం దేశమంతా ఊగిపోతోంది. పూర్తిగా భిన్నమైన గెటప్‌తో, మాస్‌గా కనిపిస్తున్న నేచురల్‌ స్టార్‌ నాని ‘ప్యారడైజ్‌’ విడుదలకు సిద్ధమైంది.

లవ్‌ అనేది ఓ ఛాయిస్‌!

లవ్‌ అనేది ఓ ఛాయిస్‌!

అన్న చాటు తమ్ముడిగా కాకుండా... ఆనంద్‌ దేవరకొండ నెమ్మది నెమ్మదిగా తనదైన ప్రత్యేకతను చాటుకుంటూ... యూత్‌స్టార్‌ అయ్యాడు.

అందుకే ‘రోమాంచకం’ చేశా...

అందుకే ‘రోమాంచకం’ చేశా...

‘మ్యాడ్‌’తో తెలుగు తెరకు పరిచయమై, ‘8 వసంతాలు’తో మరో మెట్టు ఎక్కింది అనంతిక సనిల్‌కుమార్‌.

నాపై యశ్‌కు నమ్మకమెక్కువ!

నాపై యశ్‌కు నమ్మకమెక్కువ!

భారతీయ తెరపై ఒక భారీ బడ్జెట్‌ సినిమాను, అంతే సాహసంగా తెరకెక్కించిన తొలి డేరింగ్‌ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌.

నెగిటివ్‌ పాత్రలైనా చేస్తా!

నెగిటివ్‌ పాత్రలైనా చేస్తా!

టీవీ నుంచి వచ్చినవాళ్లు సినిమాల్లో రాణించరనే సూత్రాన్ని తిరగరాసింది ప్రియా భవాని శంకర్‌. అందం కన్నా, టాలెంట్‌తో నిలదొక్కుకుని... తమిళ, తెలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా!

ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా!

‘ప్రేమలు’ సినిమాతో దక్షిణాదిన ఫాలోయింగ్‌ సొంతం చేసుకుంది మమితా బైజు. వివిధ భాషల్లో నటిస్తూ బిజీగా మారిందీ మలయాళ ముద్దుగుమ్మ.

చిటపట చినుకులు పడుతూ ఉంటే...

చిటపట చినుకులు పడుతూ ఉంటే...

తొలకరి జల్లులు పడుతుంటే.. ‘అరెరె వానా.. జడివాన..’ అంటూ మనసు ఉల్లాసంతో ఉరకలెత్తుతుంది.

 మనసు చెప్పిందే వింటా!

మనసు చెప్పిందే వింటా!

నలభై ఏళ్లకు పైబడిన వయసు, నాలుగేళ్ల చిన్నారికి తల్లి... అయితేనేం, కథానాయికగా కాజల్‌ అగర్వాల్‌ చరిష్మా ఏమాత్రం తగ్గలేదు.

ఆయన గ్లామర్‌ సీక్రెట్‌ అడుగుతా...

ఆయన గ్లామర్‌ సీక్రెట్‌ అడుగుతా...

తెలుగుతెరకు మరో కేరళ కుట్టి పరిచయం అవుతోంది. ఇప్పటికే మలయాళ అనువాదాలతో పరిచయమైన దీప థామస్‌ తొలిసారిగా స్ట్రయిట్‌ సినిమా చేస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి