ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kavitha: అరవింద్ మీద పోటీ చేయమంటే చేస్తా

ABN, First Publish Date - 2022-12-13T14:07:39+05:30

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ (Bandi Sanjay)కు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యిందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ... ‘‘బాస్ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ పోటీ చేస్తా.. అరవింద్ మీద పోటీ చేయమంటే చేస్తా.. పోటీ చేయకపోయినా.. అరవింద్ ఓటమి కోసం వెళ్లి ప్రచారం చేస్తా’’నని స్పష్టం చేశారు. తెలంగాణ సీఎంగానే కేసీఆర్ జాతీయ స్థాయిలో పనిచేస్తారని తెలిపారు. ఆంధ్ర ప్రజలను ఎప్పుడు తాము తిట్టలేదని అన్నారు. ఆంధ్ర నేతలను మాత్రమే విమర్శించామని.. దానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని కవిత వెల్లడించారు.

Updated Date - 2022-12-13T14:07:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising