• Home » Dharmapuri Arvind

Dharmapuri Arvind

‘ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నారు’.. కాంగ్రెస్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం

‘ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నారు’.. కాంగ్రెస్‌పై ఎంపీ ఈటల ఆగ్రహం

కాంగ్రెస్‌పై ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో సర్ అనేది కొత్తది కాదని తెలిపారు. ఈవీఎంలను తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు.

ఆ విషయంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌‌కు అవార్డులు ఇవ్వాలి: ఎంపీ అర్వింద్ సెటైర్

ఆ విషయంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌‌కు అవార్డులు ఇవ్వాలి: ఎంపీ అర్వింద్ సెటైర్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ స్పందించారు. తెలంగాణను దోచుకున్న ఇద్దరూ ఈరోజు ఢిల్లీలో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు.

కేంద్రంలో ఎన్డీఏ హవా.. తెలంగాణపై మోదీ ఫోకస్: ఎంపీ ధర్మపురి అరవింద్

కేంద్రంలో ఎన్డీఏ హవా.. తెలంగాణపై మోదీ ఫోకస్: ఎంపీ ధర్మపురి అరవింద్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సాధించిన ఘన విజయం తర్వాత విపక్షాల్లో వణుకు మొదలైందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. వివరాల్లోకి వెళితే..

కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడుతోంది ఆ ఇద్దరే: ఎంపీ అర్వింద్

కేసీఆర్‌ కుటుంబాన్ని కాపాడుతోంది ఆ ఇద్దరే: ఎంపీ అర్వింద్

రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక చేసిందేమీ లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. కుటుంబ సభ్యుల ఆస్తులు పెంచుకోవడంపైనే రేవంత్ శ్రద్ధ అంటూ వ్యాఖ్యానించారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం: ఎంపీ అరవింద్..

మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం: ఎంపీ అరవింద్..

దేశంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడమనేది చారిత్రక ఘట్టమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. 2029 ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ హల్‌చల్

నిజామాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్ హల్‌చల్

నిజామాబాద్‌లో పోలీసులకు ఎంపీ ధర్మపురి అర్వింద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పోలింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థిని బయటకు పంపారంటూ ఎంపీకి కార్యకర్తలు సమాచారమిచ్చారు. వెంటనే పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న ఎంపీ.. అక్కడి ఎన్నికల సిబ్బంది, పోలీసులపై ఫైర్ అయ్యారు.

Avind Slams KTR: దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్‌ఎస్.. ఎంపీ ఫైర్

Avind Slams KTR: దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్‌ఎస్.. ఎంపీ ఫైర్

42 శాతం బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ డ్రామాలాడుతోందని ఎంపీ అర్వింద్ మండిపడ్డారు. 42 శాతం అమలు ప్రాసెస్ కాంగ్రెస్ సరిగా చేయలేదన్నారు.

Bonthu Rammohan: ఎంపీ అర్వింద్ ప్రతిపాదనపై.. కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ రియాక్షన్..

Bonthu Rammohan: ఎంపీ అర్వింద్ ప్రతిపాదనపై.. కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ రియాక్షన్..

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత బొంతు రామ్మోహన్‌ పేరును ఎంపీ ధర్మపురి అర్వింద్‌ బీజేపీ అభ్యర్థిగా ప్రతిపాదించారు. బొంతు రామ్మోహన్‌ను పార్టీలోకి తీసుకుని జూబ్లీహిల్స్‌ టికెట్‌ ఇవ్వాలని.. బీజేపీ చీఫ్‌ రామచందర్‌ రావును ఆయన కోరారు.

MP Dharmapuri Arvind: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీలో కీలక పరిణామం.. అభ్యర్థి ప్రతిపాదన

MP Dharmapuri Arvind: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీజేపీలో కీలక పరిణామం.. అభ్యర్థి ప్రతిపాదన

సీ రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేపై అర్వింద్ స్పందించారు. బీసీలపై సీఎం రేవంత్‌ది కపట ప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. బీసీల ఆత్మగౌరవంతో రేవంత్‌ ఆడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MP Dharmapuri Arvind: రిజర్వేషన్లపై రేవంత్‌ది పనికిమాలిన రాజకీయం

MP Dharmapuri Arvind: రిజర్వేషన్లపై రేవంత్‌ది పనికిమాలిన రాజకీయం

బీసీ రిజర్వేషన్లపై పనికిమాలిన రాజకీయాలు చేయవద్దని సీఎం రేవంత్‌ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి