ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: చీమలపై బుసకొట్టిన పాము పరిస్థితి.. చివరకు ఏమైందో మీరే చూడండి..

ABN, First Publish Date - 2022-12-09T20:29:04+05:30

బలవంతమైన సర్పము.. చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ! అన్న చందంగా.. నేనే బలవంతుడిని అని విర్రవీగితే చివరకు గర్వభంగం అవుతుంది. ఇందుకు సాక్షంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బలవంతమైన సర్పము.. చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ! అన్న చందంగా.. నేనే బలవంతుడిని అని విర్రవీగితే చివరకు గర్వభంగం అవుతుంది. ఇందుకు సాక్షంగా మన కళ్ల ముందు తరచూ ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. సుమతీ శతకంలో చెప్పినట్లుగా.. ఓ పాముకు నిజ జీవితంలోనూ అచ్చం ఇలాంటి అనుభవమే ఎదురైంది. చలి చీమలే కదా.. నన్నేం చేస్తాయని దాడికి దిగింది. అయితే చివరకు వాటి చేతిలోనే విల్లవిల్లాడుతూ ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: పెళ్లి మంటపంలోకి ఎంటరైన వధువును చూస్తే.. వారెవ్వా! అనాల్సిందే.. ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు..

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral videos) అవుతోంది. ఓ పాము (snake) చీమల పుట్ట వద్దకు వెళ్లి బుసలు కొడుతుంది. చీమలే కదా.. నన్నేం చేయగలవు అని అనుకుందేమో గానీ.. వాటి మీదకే దాడికి దిగింది. అయితే పాము తలను పట్టుకున్న చీమలు.. తర్వాత ఆ పట్టును (Ant attack) వదల్లేదు. కాసేపటికి అన్ని చీమలూ కలిసి దాన్ని ఊపిరాడకుండా చేశాయి. కొంచెం కొంచెంగా పామును పుట్టలోకి లాక్కుంటాయి. వాటి బారి నుంచి తప్పించుకునే క్రమంలో ఆ పాము తన తోకతో అటూ ఇటూ నేలకేసి కొడుతుంది. అయినా చీమలు మాత్రం పామును వదలకుండా లోపలికి లాక్కెళ్లిపోతాయి. దీంతో అప్పటి వరకూ పాము చేసిన ప్రయత్నాలన్నీ వృథా అవుతాయి. చివరికి చీమల చేతిలో ప్రాణాలు వదలాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

రెండో సారి శృంగారానికి సిద్ధపడ్డ భర్త.. అయితే భార్య సమాధానంతో చివరకు.. తమ్ముడి సాయం తీసుకుని మరీ..

Updated Date - 2022-12-09T20:33:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising