• Home » Snake

Snake

ములుగు జిల్లాలో విషాదం.. పాము కాటుతో ఆరునెలల బాలుడు మృతి

ములుగు జిల్లాలో విషాదం.. పాము కాటుతో ఆరునెలల బాలుడు మృతి

ఓ పాము అప్పటివరకు తల్లిదండ్రుల ఒడిలో ఆడుకున్న ఆరునెలల చిన్నారి ప్రాణాలను తీసింది. బాలుడిని క్షణాల్లోనే విగతజీవిగా మార్చి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్‌లో చోటుచేసుకుంది.

గుడ్లనుకొని గోల్ఫ్ బాల్స్‌ను మింగేసిన పాము.. చివరకు..

గుడ్లనుకొని గోల్ఫ్ బాల్స్‌ను మింగేసిన పాము.. చివరకు..

తెల్లగా, గుండ్రంగా కనిపించడంతో గుడ్లనుకొనిందో ఏమో గోల్ఫ్ బంతులను మింగిందో పాము. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు గోల్ఫ్ బంతులను మింగేసింది. అమెరికాలోని టెక్సస్ రాష్ట్రం సాన్ ఆంటోనియో సిటీలో ఈ ఘటన జరిగింది.

టాయిలెట్ సీటులో ఆరు అడుగుల నాగుపాము..

టాయిలెట్ సీటులో ఆరు అడుగుల నాగుపాము..

టాయిలెట్ సీటులో ఆరు అడుగుల నాగుపాము వెలుగు చూసిన ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

వరంగల్‌ జిల్లాలో అరుదైన పాము

వరంగల్‌ జిల్లాలో అరుదైన పాము

వరంగల్‌ జిల్లా ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లో ఓ అరుదైన పాము కనిపించింది.

పాముకాటు విషానికి... 108 అంబులెన్స్‌లోనే విరుగుడు

పాముకాటు విషానికి... 108 అంబులెన్స్‌లోనే విరుగుడు

అత్యవసర చికిత్సలో భాగంగా పాముకాటు బాధితుల ప్రాణాలను కాపాడేందుకు యాంటీ స్నేక్‌ వీనం ఇంజక్షన్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారిగా 108 అంబులెన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది.

పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్ర కీలకం

పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్ర కీలకం

పర్యావరణ సమతుల్యతలో పాముల పాత్రం ఎంతో కీలకంగా మారింది. ప్రతి సంవత్సరం జూలై 16వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ పాముల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు.

భారీ వరదలు.. చైనీయులను వణికిస్తున్న పాములు.. వీడియో వైరల్..

భారీ వరదలు.. చైనీయులను వణికిస్తున్న పాములు.. వీడియో వైరల్..

చైనాలో మైసాక్ తుఫానుతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. వరదల ధాటికి పాముల పెంపక కేంద్రాలు దెబ్బతినడంతో 900కు పైగా సర్పాలు బయటకు వచ్చాయి. అవి వరద నీటిలో జనావాసాల మధ్య సంచరిస్తున్నాయి.

షాకింగ్ వీడియో.. రాత్రంతా తలుపు హ్యాండిల్‌పై కింగ్ కోబ్రా.. ఇంట్లోనే బందీ అయిన కుటుంబం..

షాకింగ్ వీడియో.. రాత్రంతా తలుపు హ్యాండిల్‌పై కింగ్ కోబ్రా.. ఇంట్లోనే బందీ అయిన కుటుంబం..

ఈ ప్రపంచంలో అతి ఎక్కువ మంది పాములంటేనే భయపడతారు. పాములు ఉన్నాయంటే అటువైపు వెళ్లడానికి కూడా వణికిపోతారు. విషపూరిత సర్పం కాటేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోవడం ఖాయం.

ఆ ఇంటి నిండా కొండచిలువలు.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్..

ఆ ఇంటి నిండా కొండచిలువలు.. అసలు విషయం తెలిసి పోలీసులు షాక్..

చైనాకు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో ఏకంగా 309 కొండచిలువలు బయటపడ్డాయి. ఆ ఇంట్లో సోదాలు నిర్వహించడానికి వెళ్లిన పోలీసులు ఆ కొండచిలువలను చూసి షాక్ అయ్యారు.

స్నేక్ వర్సెస్ మ్యాన్.. ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసుండరు..!

స్నేక్ వర్సెస్ మ్యాన్.. ఇలాంటి ఫైట్ ఎప్పుడూ చూసుండరు..!

సాధారణంగా మనుషులకు పాములంటే చాలా భయం ఉంటుంది. వాటిని చూస్తేనే చాలా మంది వణికిపోతుంటారు. అవి కళ్ల ముందు ప్రత్యక్షమైతే ఇక అంతే సంగతులు. ప్రాణాలు కాపాడుకునేందుకు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అక్కడి నుంచి లగెత్తుతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి