ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి

ABN, Publish Date - Jan 01 , 2026 | 11:20 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

1/6

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి.

2/6

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి

3/6

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్లు వేమూరి ఆదిత్య, కోగంటి భాను ప్రకాష్, కుటుంబ సభ్యులు ఆప్యాయంగా ముచ్చటించారు.

4/6

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి

5/6

సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ

6/6

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను శాలువాతో సత్కరించిన సీఏం రేవంత్ రెడ్డి

Updated Date - Jan 02 , 2026 | 01:50 PM