ఈ వానరం చాలా స్పెషల్.. ఎందుకంటే..
ABN, Publish Date - Apr 08 , 2025 | 06:39 PM
కొండముచ్చును చూస్తే చాలా మంది వణికిపోతారు. ఇంటి ఆవరణలోకి వస్తే బెంబేలెత్తిపోతారు. అటువంటి ఒక కొండముచ్చు మనుషులతో కలిసి జీవిస్తోంది.
కొండముచ్చును చూస్తే చాలా మంది వణికిపోతారు. ఇంటి ఆవరణలోకి వస్తే బెంబేలెత్తిపోతారు. అటువంటి ఒక కొండముచ్చు మనుషులతో కలిసి జీవిస్తోంది. పశ్చిమ గోదావరి ముత్యాలపల్లి గ్రామంలో ఓ కుటుంబంతో కలిసిపోయిన వానరం ఏది ఇచ్చిన తింటూ కుటుంబసభ్యులతో కలిసి ఆడుకుంటుంది. గ్రామంలోని అందరూ దానిని ముద్దుగా హనుమంతు, అంజి అనే పేరుతో పిలుస్తున్నారు.
Updated Date - Apr 08 , 2025 | 06:43 PM