ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan Comments: ఓజీ అంటే అర్థం తెలుసా..? పవన్ మాటలకు దద్దరిల్లిన సభ

ABN, Publish Date - Oct 11 , 2025 | 01:42 PM

విజయవాడలో జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ బుక్ రిలీజ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

విజయవాడలో జరిగిన ‘ఆమె సూర్యుడిని కబళించింది’ బుక్ రిలీజ్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నా పైన పుస్తక ప్రభావం ఎంతో ఉంది.. పుస్తక పఠనం ద్వారా ఎన్నో నేర్చుకున్నాను. నేను మారిపోయాను అని కమ్యూనిస్టులు అంటున్నారు... కానీ నేను ఎప్పుడూ ఒకే ఆలోచనతో ఉంటాను. కమ్యూనిస్టు చరిత్ర, భారతీయ చరిత్ర, విశ్వదర్శనం వంటి పుస్తకాలు ఒకే సమయంలో నేను చదివాను’ అని అన్నారు.


ఇవి కూడా చూడండి

ప్రజల ప్రాణాలతో కర్ణ కఠోర డీజే సౌండ్స్ ఆట

3 నెంబర్ ఉంటే మీ జీవితంలో అద్భుతం..

Updated Date - Oct 11 , 2025 | 01:42 PM