ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ande Sri: అందెశ్రీ గురించి ఎవరికీ తెలియని విషయాలు.. స్పెషల్ వీడియో మీకోసం..

ABN, Publish Date - Nov 10 , 2025 | 12:20 PM

కవి, రచయిత అందెశ్రీ ఆకస్మిక మరణం అందరిని కలచివేసింది. ఆయన మృతిపై పలువురు రాజకీయ నాయకులు, కవులు, కళాకారులు సంతాపం ప్రకటించారు. గతంలో ఆయన తన జీవితం జరిగిన సంఘటనలను ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పంచుకున్న విషయాలను కింది వీడియోలో చూడండి.

మాయమైపోతున్న మనిషి తనాన్ని తట్టిలేపినవాడు.. ఒక అనాథగా పెరిగి.. పశువులను కాసి.. అక్షర జ్ఞానం లేకపోయినా.. తనకు ఎదురైన సమస్యలనే అక్షరంగా మార్చి.. తన కవితలతో, రచనలతో ఎంతో మందిని ప్రభావితం చేసిన వ్యక్తి అందెశ్రీ.. ఆయన మరణం అందరిని కలచివేసింది. అందెశ్రీ తన జీవితాన్ని ప్రభావితం చేసిన సంఘటనలు.. ఎదురైనా సమస్యలు, పడిన కష్టాలను ABN ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో మీకోసం మరోసారి.

Updated Date - Nov 10 , 2025 | 03:14 PM