ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kidney Stones Remedies: ఈ ఆకు జ్యూస్ తాగితే కిడ్నీలో రాళ్లు ఐస్ లా కరిగిపోతాయి..

ABN, Publish Date - Apr 19 , 2025 | 04:26 PM

Natural Remedies to Dissolve Kidney Stones: కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య ఉంటే మందులు లేదా సర్జరీలే దిక్కు బాధితులకు. ఎన్నిసార్లు చికిత్స చేయించుకున్నా సమస్య తిరగబెట్టదనే గ్యారెంటీ లేదు. ఖర్చులు భరించే స్థోమత లేకపోతే వారికి ఈ జ్యూస్ అమృతమే. ఎందుకంటే ఇది తాగితే కిడ్నీలో రాళ్లు ఐస్ లాగా కరిగిపోతాయి మరి.

Natural Remedies to Dissolve Kidney Stones: శరీరంలో పోగయ్యే వ్యర్థాలను బయటికి వెళ్లగొట్టి శుభ్రంగా ఉంచేందుకు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి కిడ్నీలు. నీళ్లు తాగకపోవడం, ఆహార నియమాల్లో లోపాలు, రసాయనాలతో పండిన ఆాహారాలు ఇలా అనేక రకాల కారణాల వల్ల కిడ్నీలో చిన్న చిన్న రాళ్లు ఏర్పడుతుంటాయి. ఒక్కసారి ఈ సమస్య వస్తే వదిలించుకునేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగడం తప్ప మరో మార్గం ఉండదని అందరి అభిప్రాయం. కానీ, డబ్బు వృథా కాకుండా కిడ్నీ రాళ్లు ఇట్టే కరిగించుకునేందుకు ఓ దారి ఉంది. ఈ ఆకుతో చేసిన చేసిన జ్యూస్ తాగారంటే కంకరరాయి లాంటి కిడ్నీ స్టోన్ అయినా ఐస్ లాగా కరిగిపోవాల్సిందే..

Updated Date - Apr 19 , 2025 | 09:16 PM