ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sohani Kumaris Fiance: నటికి కాబోయే భర్త ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో తీసి..

ABN, Publish Date - Sep 29 , 2025 | 04:56 PM

సోహాని కుమారి టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈమెకు సవాయ్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఇంతలో విషాదం చోటుచేసుకుంది.

సినీ నటి సోహాని కుమారికి కాబోయే భర్త సవాయ్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఫ్లాట్‌లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. చనిపోవడానికి ముందు తాను తప్పు చేశానని, ఈ తప్పుల వల్ల ఇబ్బందులు పడుతున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. సవాయ్ సింగ్ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, సోహాని కుమారి టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈమెకు సవాయ్‌తో పరిచయం అయింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. త్వరలో వీరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. ఇంతలో విషాదం చోటుచేసుకుంది.


ఈ వీడియోలు కూడా చూడండి

మంత్రి లోకేశ్‌కు గిఫ్ట్ ఇచ్చిన తిలక్ వర్మ..

బాసరలో గోదావరి ఉగ్రరూపం.. వీడియో

Updated Date - Oct 09 , 2025 | 03:35 PM