ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కేసీఆర్ నన్ను అవమానించారు: విజయశాంతి..

ABN, Publish Date - Mar 13 , 2025 | 10:00 PM

తెలంగాణకు, విజయశాంతికి సంబంధం లేదని కొంతమంది మాట్లాడుతుంటే అసహ్యం కలుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. తాను గట్స్ ఉన్న మహిళనని, కేసీఆర్ ఒత్తిడి చేసి మరీ తన తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేసుకున్నారని మండిపడ్డారు.

హైదరాబాద్: తెలంగాణకు, విజయశాంతి(Vijayashanti)కి సంబంధం లేదని కొంతమంది మాట్లాడుతుంటే అసహ్యం కలుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి అన్నారు. తాను గట్స్ ఉన్న మహిళనని, కేసీఆర్ (KCR) ఒత్తిడి చేసి మరీ తన తల్లి తెలంగాణ పార్టీ (Talli Telangana Party)ని విలీనం చేసుకున్నారని మండిపడ్డారు. పార్టీలో విలీయం చేయించిన తర్వాత ప్రతి రోజూ కష్టపడి పని చేసినా అవమానించారని ఆగ్రహించారు. తెలంగాణ కోసం తన ఆస్తులు అమ్మి మరీ ఖర్చు చేసినట్లు గుర్తు చేశారు. ఓ ఆడబిడ్డను మెచ్చుకోవడం చేతకాకపోతే నోరు మూసుకుని ఉండాలంటూ విజయశాంతి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

MLC Elections: తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు..

CM Revanth Reddy: బీఆర్ఎస్, కేసీఆర్‍పై నిప్పులు చెరిగిన సీఎం రేవంత్ రెడ్డి..

Updated Date - Mar 13 , 2025 | 10:03 PM