ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అందాల భామ సుచత.. అసలు స్టోరీ ఇదే..

ABN, Publish Date - May 08 , 2025 | 02:07 PM

మనకేదన్న సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తాం. కానీ, తన లాంటి సమస్యే తన చుట్టూ ఉన్న వాళ్లకు ఎదురైతే, వాళ్లను ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంది సుచత. తన ఈ నిస్వార్థమైన మనస్తత్వమే ఇప్పుడు ఈమెను ప్రపంచ వేదికపై నిలబెట్టింది.

హైదరాబాద్: మనకేదన్న సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో ఆలోచిస్తాం. కానీ, తన లాంటి సమస్యే తన చుట్టూ ఉన్న వాళ్లకు ఎదురైతే, వాళ్లను ఎలా బయటపడేయాలని ఆలోచిస్తుంది సుచత. తన ఈ నిస్వార్థమైన మనస్తత్వమే ఇప్పుడు ఈమెను ప్రపంచ వేదికపై నిలబెట్టింది. మరికొన్ని రోజుల్లో ప్రారంభకానున్న మిస్ వరల్డ్-2025 పోటీల్లో థాయ్‌లాండ్ తరఫున అందాల భామ సుచత పోటీ పడనుంది. తన దేశంలోని మహిళలకు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. తన జీవితంలో జరిగిన ఓ సంఘటన తనను సేవ వైపు మళ్లించిందని సుచత ఎప్పుడూ చెబుతుంటారు. ఆ సంఘటన ఏంటి, ఆమె ఎందుకు సేవ వైపు మెుగ్గు చూపారో ఈ స్టోరీలో తెలుసుకుందాం..


ఇవి కూడా చదవండి

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. వైరల్‌గా మాజీ ఆర్మీ చీఫ్ పోస్ట్

Donald Trump: ఆపరేషన్ సిందూర్‌పై డొనాల్డ్ ట్రంప్ స్పందన

Read latest AP News And Telugu News

Updated Date - May 08 , 2025 | 02:07 PM