రికార్డులు బద్దలు కొట్టిన సునీతా విలియమ్స్..
ABN, Publish Date - Mar 19 , 2025 | 11:41 AM
అంతర్జాతీయ స్పేస్ స్టేషన్‌లో 286 రోజుల ఉన్న సునీతా విలియమ్స్‌ను స్పేస్ క్వీన్ అంటూ యావత్ ప్రపంచం కీర్తిస్తోంది. ఈ పర్యటనతో ఆమె పలు రికార్డులు బద్దలు కొట్టారు.
అమరావతి: అంతర్జాతీయ స్పేస్ స్టేషన్(International Space Station)లో 286 రోజుల ఉన్న సునీతా విలియమ్స్(Sunita Williams)పై ప్రశంసల జల్లు కురుస్తోంది. స్పేస్ క్వీన్(Space Queen) అంటూ ఆమెను యావత్ ప్రపంచం కీర్తిస్తోంది. అంతరిక్ష పర్యటనతో సునీతా విలియమ్స్ అనేక విజయాలు సాధించారు. పలు కొత్త రికార్డులను నెలకొల్పగా.. మరికొన్ని పాత రికార్డులను బద్దలు కొట్టారు. ఎవ్వరూ ఊహించని విధంగా స్పేస్‌లో ఏకంగా తొమ్మిది నెలలకు పైగా ఉండిపోయిన సునీతా.. అంతరిక్షాన్ని జయించి తిరిగి వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Chandrababu: వ్యోమగాములపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్..
Sunita Williams: రోజుకు 16 సార్లు సూర్యోదయం.. సునీతా విలియమ్స్ అనుభవాలు ఇవే..
Updated Date - Mar 19 , 2025 | 11:43 AM