ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విమాన ప్రమాదంపై సంచలన ఆడియో..

ABN, Publish Date - Jun 15 , 2025 | 10:38 AM

Plane Crash Audio: అహ్మదాబాద్ విమానం ప్రమాదం గుట్టు నెమ్మదిగా వీడుతోంది. అయితే పెను ప్రమాదానికి సంకేతమైన మేడే పదాన్ని చెప్పాల్సిన పరిస్థితి రాకూడదని ప్రతి ఫైలట్ కోరుకుంటాడు. అలాగే ఆ మాటలు తమ చెవిన పడకూడదని ఏటీసీ అధికారులు కోరుకుంటారు. కానీ..

Gujarat: అహ్మదాబాద్ (Ahmedabad) ఎయిరిండియా విమాన ప్రమాదం (Air India crash)పై సంచలన ఆడియో (Shocking Audio) వెలుగులోకి వచ్చింది. విమానం టేకాఫ్ అయిన సెకండ్ల వ్యవధిలో ఫైలట్ మేడే కాల్ (Mayday call) ఇచ్చినట్లుగా ఏటీసీ అధికారులు చెబుతున్నారు. రన్‌వేకు రెండు కి.మీ. దూరంలో విమానం కూలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.


అహ్మదాబాద్ విమానం ప్రమాదం గుట్టు నెమ్మదిగా వీడుతోంది. అయితే పెను ప్రమాదానికి సంకేతమైన మేడే పదాన్ని చెప్పాల్సిన పరిస్థితి రాకూడదని ప్రతి ఫైలట్ కోరుకుంటాడు. అలాగే ఆ మాటలు తమ చెవిన పడకూడదని ఏటీసీ అధికారులు కోరుకుంటారు. కానీ ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కాక్‌పిట్ నుంచి మేడే కాల్ వచ్చినట్లు అధికారులు ధృవీకరించారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 15 , 2025 | 10:38 AM