పవన్ కల్యాణ్‌పై రోజా కామెంట్స్...
ABN, Publish Date - Apr 17 , 2025 | 01:37 PM
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే ఆయన సనాతన ధర్మాన్ని కాపాడతామన్న వ్యక్తి.. ఇవాళ తిరుమలలో అపచారాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడడంలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు.
తిరుపతి: ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పై మాజీ మంత్రి (Ex Minister) ఆర్కే రోజా (RK Roja) కామెంట్స్ (Comments) చేశారు. గురువారం తిరుపతి (Tirupati)లో టీటీడీ గోశాల (TTD Goshala) అంశంపై ధర్నాలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. డైవర్షన్ పాలిటిక్స్ చేసే పవన్.. ఎక్కడో ఏదో జరిగితే మాట్లాడే ఆయన సనాతన ధర్మాన్ని కాపాడతామన్న వ్యక్తి.. ఇవాళ తిరుమలలో అపచారాలు జరుగుతుంటే ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని ఎందుకు నిలదీయడంలేదని అన్నారు. ఇదేనా డిప్యూటీ సీఎం చిత్తశుద్ధి.. పదవులు ఇచ్చి ప్యాకేజీలు ఇస్తే నోరు పెగలదా అని రోజా నిలదీశారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..: దఢ పుట్టిస్తున్న బంగారం ధరలు..
ఈ వార్తలు కూడా చదవండి..
Tirupati: రోడ్డుపై పడుకుని భూమన డ్రామా
సురానా ఇంట్లో భారీగా నగదు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
For More AP News and Telugu News
Updated Date - Apr 17 , 2025 | 01:37 PM