పసివాళ్ల ప్రాణం.. అరుదైన వ్యాధి..
ABN, Publish Date - Mar 11 , 2025 | 12:52 PM
మంచిర్యాల: ఇద్దరు చిన్నారులకు కష్టమొచ్చింది.అనారోగ్యం వారిని వెంటాడుతోంది. కోట్ల రూపాయాలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిలో వారి తల్లిదండ్రుల చేతిలో చిల్లి గవ్వలేకుండాపోయింది. దాతలు ఆదుకుంటనే ఆ పిల్లలు కోలుకుంటారు.
మంచిర్యాల: ఇద్దరు చిన్నారులకు (Childrens) కష్టమొచ్చింది.అనారోగ్యం (Rare Disease) వారిని వెంటాడుతోంది. కోట్ల రూపాయాలు ఖర్చు (Treatment Cost) చేయాల్సిన పరిస్థితిలో వారి తల్లిదండ్రుల చేతిలో చిల్లి గవ్వలేకుండాపోయింది. దాతలు ఆదుకుంటనే ఆ పిల్లలు కోలుకుంటారు. ఎస్ఎంఏ (MA Disease) అనే అరుదైన వ్యాధితో చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇద్దరు చికిత్సకు రూ. 32 కోట్లు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుతున్నారు. ఆపన్న హస్తం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Also Read..:
ఫోన్ రాగానే వెళ్లిన పోలీసులు.. చూడగానే షాకింగ్ సీన్..
ఈ వార్తలు కూడా చదవండి..
మా తడాఖా చూపిస్తా..: ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి
హయగ్రీవ భూముల్లో ప్రభుత్వం బోర్డులు..
For More AP News and Telugu News
Updated Date - Mar 11 , 2025 | 12:52 PM