ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విజయ్ దేవరకొండకు కేఏ పాల్ డెడ్ లైన్..

ABN, Publish Date - Mar 24 , 2025 | 01:46 PM

సినీ నటులు విజయ్ దేవరకొండ, నందమూరి బాలకృష్ణ, మంచు లక్ష్మిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంపై మండిపడ్డారు.

హైదరాబాద్: సినీ నటులు విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), నందమూరి బాలకృష్ణ, మంచు లక్ష్మిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(K.A. Paul) ఫైర్ అయ్యారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్(Betting apps promotion) చేయడంపై మండిపడ్డారు. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదైన 25 మంది సినీ ప్రముఖులు, యూట్యూబర్లును వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ నేతలు, పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే అందరినీ సుప్రీంకోర్టుకు లాగుతానంటూ హెచ్చరించారు కేఏ పాల్. నటుడు ప్రకాశ్ రాజ్ లాగా అందరూ తప్పు ఒప్పుకుంటూ వీడియోలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల వల్ల 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కేఏ పాల్ ఆగ్రహించారు.


ఈ వార్తలు కూడా చదవండి:

IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య భీకర పోరు.. మ్యాచ్ హైలైట్స్ ఇవే..

IPL 2025: ఢిల్లీ దుమ్ము రేపుతుందా.. లక్నోకు లక్ కలిసొస్తుందా..

Updated Date - Mar 24 , 2025 | 02:02 PM