ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంబన్ బ్రిడ్జ్.. దేశ ఇంజనీరింగ్ ప్రతిభ..

ABN, First Publish Date - 2025-04-06T21:50:35+05:30

తమిళనాడు రామేశ్వరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ "పంబన్ బ్రిడ్జ్"ని ప్రారంభించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ బిడ్జ్‌ను ప్రధాని ఆవిష్కరించారు. రామాయణంలో రామేశ్వరం ప్రముఖ పుణ్యస్థలం.

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడు రామేశ్వరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ "పంబన్ బ్రిడ్జ్"ని ప్రారంభించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ బిడ్జ్‌ను ప్రధాని ఆవిష్కరించారు. రామాయణంలో రామేశ్వరం ప్రముఖ పుణ్యస్థలం. శ్రీరామచంద్రుడు ఇక్కడ్నుంచే శ్రీలంకకు వారధి నిర్మించారు. పంబన్ వంతెన దేశ ఇంజినీరింగ్ ప్రతిభను చూపిస్తూ రానున్న తరాలకు స్ఫూర్తిగా నిలవనుంది. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతానికి తిరుగులేని ఉదాహరణ. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ఇదే. తమిళనాడు ప్రధాన భూ భాగాన్ని రామేశ్వరం ద్వీపంతో కలిపే రైల్వే బ్రిడ్జ్‌గా పంబన్ నిలిచింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Street Dog Attack: ఓ శునకమా.. ఎంత పని చేశావ్.. కన్నీటి పర్యంతం అవుతున్న కుటుంబం..

CM Chandrababu: ఆ రైతుల కోసం కేంద్రమంత్రికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు.. అమెరికాతో చర్చలు జరపాలంటూ..

Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..

Updated Date - 2025-04-06T21:59:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising