ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రధాని మోదీది చరిత్రాత్మక పర్యటన: నికోస్‌

ABN, Publish Date - Jun 16 , 2025 | 01:59 PM

PM Modi Cyprus visit: ప్రధాని మోదీది చరిత్రాత్మక పర్యటన అంటూ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య కొత్త అధ్యయం ప్రారంభమవుతుందని అన్నారు.

Cyprus visit: ప్రధాని మోదీ (PM Modi) విదేశీ పర్యటన (Foreign Visit) కొనసాగుతోంది. సైప్రస్‌ (Cyprus)లో మోదీ పర్యటిస్తున్నారు. ఆదివారం సైప్రస్ చేరుకున్న నరేంద్రమోదీకి ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ (Nikos Christodoulides) స్వయంగా స్వాగతం పలికారు. రెండు దశాబ్దాల అనంతరం భారత ప్రధాని సైప్రస్ సందర్శనకు వెళ్లడం ఇదే మొదటిసారి. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర రంగాల్లో సంబంధాలు పుంజుకుంటాయని మోదీ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.


ప్రధాని మోదీది చరిత్రాత్మక పర్యటన అంటూ సైప్రస్ అధ్యక్షుడు నికోస్ సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు పెట్టారు. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య కొత్త అధ్యయం ప్రారంభమవుతుందని అన్నారు. సైప్రస్ నుంచి ప్రధాని మోదీ కెనడాలోని కననాస్కిస్‌కు వెళ్లనున్నారు. అక్కడ జీ7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అనంతరం క్రొయేషియాలో మోదీ పర్యటిస్తారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో ప్లే చేయండి.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jun 16 , 2025 | 01:59 PM