త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన పవన్ కళ్యాణ్ కుటుంబం.!
ABN, Publish Date - Feb 18 , 2025 | 09:41 PM
భారతీయ ఆత్మ ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ స్పష్టం చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని మహాకుంభమేళ చాటిందన్నారు. మంగళవారం తన కుటుంబంతో కలిసి ఆయన ప్రయాగ్ రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళలో పాల్గొన్నారు. పవిత్ర గంగానదిలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్నాన మాచరించారు.
ప్రయాగ్ రాజ్, ఫిబ్రవరి 18: భారతీయ ఆత్మ ఒక్కటేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ స్పష్టం చేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని మహాకుంభమేళ చాటిందన్నారు. మంగళవారం తన కుటుంబంతో కలిసి ఆయన ప్రయాగ్ రాజ్‌లో జరుగుతోన్న కుంభమేళలో పాల్గొన్నారు. పవిత్ర గంగానదిలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్నాన మాచరించారు.
ప్రయాగ్ రాజ్‌లో భారీ ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో యోగి ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో ఆచరాలు, భాషల వారు ఇక్కడ పుణ్య స్నానాలు ఆచరించారని చెప్పారు. అదే భారతదేశ గొప్పతనమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Feb 18 , 2025 | 09:41 PM