ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కార్యకర్తలే పార్టీకి బలం, బలగం: మంత్రి లోకేష్‌

ABN, Publish Date - May 27 , 2025 | 02:00 PM

Minister Lokesh: మారుతున్న ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని, కాలంతోపాటు ప్రజల అవసరాలు మారుతున్నాయని దానికి అనుగుణంగా మనం నడవాల్సిన అవసరం ఉందని మంత్రి నారా లోకేష్ అన్నారు.

Minister Nara Lokesh: కలిసికట్టుగా పార్టీ అడుగులు వేయాలని, ఎప్పటికప్పుడు పార్టీలో చర్చ జరగాలని, ప్రజలకు మరింత దగ్గరవ్వాలని, ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆ ప్రణాళికపై మహానాడులో చర్చించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి నారా లోకేష్ మహానాడు వేదికగా పిలుపిచ్చారు. పార్టీ మరొక్క 40 ఏళ్లపాటు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు ఈ మహానాడు వేదికగా చర్చించాలని, తెలుగువారి ఆత్మగౌరవం పార్టీ మూల సిద్ధాంతమని మంత్రి లోకేష్ అన్నారు.

Also Read: ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టు రట్టు..


మారుతున్న ప్రజల అవసరాలకు తగ్గట్టుగా పార్టీలో కీలకమైన విధానం తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి లోకేష్ అన్నారు. కాలంతోపాటు ప్రజల అవసరాలు మారుతున్నాయని దానికి అనుగుణంగా మనం నడవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం, బలగం అని అన్నారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదని, తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని, తెలుగువారి ఆత్మగౌరవమే పార్టీ మూల సిద్ధాంతమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కీలక నేతలు..

అందుకే కేటీఆర్‌కు నోటీసులు

For More AP News and Telugu News

Updated Date - May 27 , 2025 | 02:00 PM