ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్ వక్రబుద్ధి.. సాంబ సెక్టార్‌లోకి డ్రోన్లు..

ABN, Publish Date - May 14 , 2025 | 11:12 AM

Pakistani Drones: ఆపరేషన్ సిందూర్‌లో రష్యాకు చెందిన ఎస్ 400 క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో మరిన్ని ఎస్ 400లు కావాలని భారత్, రష్యాను కోరినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి రష్యా కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని సాంబ సెక్టార్‌ (Samba sector)లోకి సోమవారం రాత్రి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్ల (Pakistan Drones)ను కూల్చేశామని భారత్ ఆర్మీ (Indian Army) ప్రకటించింది. డ్రోన్ల ద్వారా ఎదురైన ముప్పుతో కొంత సమయం ఉద్రిక్తత నెలకొంది. సాంబ సెక్టార్‌లో సోమవారం రాత్రి కనిపించిన కొన్ని డ్రోన్లు మినహా.. మరే ప్రాంతంలోనూ పాక్ డ్రోన్ల కదలికలు రికార్డు కాలేదని అధికారులు స్పష్టం చేశారు.

Also Read: 52వ సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం


ఆపరేషన్ సిందూర్‌లో రష్యాకు చెందిన ఎస్ 400 క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో మరిన్ని ఎస్ 400లు కావాలని భారత్, రష్యాను కోరినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి రష్యా కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

మహిళ గొంతు కోసి.. హత్య.. వీడిన మిస్టరీ..

Tirumala: మే 15 నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలు

వరంగల్ పర్యటనకు మిస్ వరల్డ్ కంటెంట్స్..

For More AP News and Telugu News

Updated Date - May 14 , 2025 | 11:12 AM