పాకిస్తాన్ వక్రబుద్ధి.. నమ్మక ద్రోహం...
ABN, Publish Date - May 11 , 2025 | 08:37 AM
Operation Sindoor: కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. శ్రీనగర్‌లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఉదంపూర్, బారాముల్లా, ఆర్ఎస్‌పుర, తదితర సెక్టార్లలోని భారత సైనిక పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. శ్రీనగర్, పఠాన్‌కోట్, జైసల్మేర్, ఉధంపూర్, బార్మ ర్ తదితర ప్రాంతాల్లో యధావిధిగా చిమ్మ చీకట్లు నెలకొన్నాయి.
Operation Sindoor: మోసమే జీవన వేదంగా భావించే పాకిస్తాన్ (Pakistan) తన వక్రబుద్ధిని మరోసారి ప్రదర్శించింది. ఒప్పందం కుదిరి 4 గంటలు కాకుండానే కాల్పుల ఉల్లంఘన (Firing violation)ను యేధేచ్ఛగ ఉల్లంఘించింది. ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నట్లా.. లేనట్లా.. పాక్ నమ్మక ద్రోహంపై భారత్ (India) ఏం చేయనుంది.
Also Read: Minister Lokesh: సృష్టిలో అమ్మకు మించిన అద్భుతం లేదు
కొన్ని గంటల్లోనే పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. శ్రీనగర్‌లో భారీ పేలుళ్లు వినిపించాయి. ఉదంపూర్, బారాముల్లా, ఆర్ఎస్‌పుర, తదితర సెక్టార్లలోని భారత సైనిక పోస్టులపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది. శ్రీనగర్, పఠాన్‌కోట్, జైసల్మేర్, ఉధంపూర్, బార్మ ర్ తదితర ప్రాంతాల్లో యధావిధిగా చిమ్మ చీకట్లు నెలకొన్నాయి. పంజాబ్ గురుద్వారా సమీపంలో పేలుళ్లు.. ఆర్ఎస్‌పురో పాక్ కాల్పులకు బీఎస్ఎఫ్ ఎస్ఐ వీరమరణం పొందారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్తలు కూడా చదవండి..
అధికారిక, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు..
For More AP News and Telugu News
Updated Date - May 11 , 2025 | 08:37 AM