20 లక్షల జాబులు ఇచ్చి తీరుతాం..
ABN, Publish Date - Oct 15 , 2025 | 02:45 PM
ప్రపంచంలో ఎక్కడ చూసినా భారత్ గురించే మాట్లాడుతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడ చూసినా భారత్ గురించే మాట్లాడుతున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. తమ లక్ష్యం ఒక్కటేనని.. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అని ఆయన స్పష్టం చేశారు. బుధవారం రాజధాని అమరావతిలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. విశాఖకు గూగుల్ రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఏపీకి ఇంకా అనేక కంపెనీలు రానున్నాయని వివరించారు.
ఈ వీడియోలు కూడా వీక్షించండి..
నా కొడుకును ఎంపీ చేస్తానని సీఎం చంద్రబాబు మాటిచ్చాడు
కూలి పని ఇప్పిస్తానని.. చెట్టుకు కట్టేసి రే*ప్ చేసిన దుండగుడు
మరిన్నీ వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Oct 15 , 2025 | 02:46 PM