ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

టెండర్ కోసం దాచుకున్న డబ్బు..కాపు కాసి మరీ ఎత్తుకెళ్లిన దొంగ

ABN, Publish Date - Oct 18 , 2025 | 09:47 PM

ఓ దొంగ హోటల్ యజమాని దగ్గర ఉన్న డబ్బు బ్యాగును ఎత్తుకెళ్లాడు. దొంగ ఎత్తుకెళ్లిన బ్యాగులో 2,50,000 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.

భద్రాద్రి జిల్లా అశ్వారావు పేటలో భారీ చోరీ జరిగింది. ఓ దొంగ హోటల్ యజమాని దగ్గర ఉన్న డబ్బు బ్యాగును ఎత్తుకెళ్లాడు. దొంగ ఎత్తుకెళ్లిన బ్యాగులో 2,50,000 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. టెండర్ కోసం దాచుకున్న డబ్బుల్ని ఆ దొంగ కాపు కాసి మరీ దోచుకెళ్లిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడి కోసం సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చూడండి

ORS లేబుల్ నిషేధం.. ఫలించిన డాక్టర్ 8 ఏళ్ల పోరాటం

తెలంగాణ బీసీ ధర్నాలో కవిత వారసుడు

Updated Date - Oct 18 , 2025 | 09:47 PM