ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సాక్షులు ఎందుకు చనిపోతున్నారు.. వివేకా కేసులో అసలేం జరుగుతోంది..

ABN, Publish Date - Mar 06 , 2025 | 09:52 PM

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆరేళ్లుగా కొనసాగుతున్న సమయంలో సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న వాచ్‌మన్ రంగన్న బుధవారం మృతి చెందడం అనుమానాలకు దారి తీస్తోంది.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఆరేళ్లుగా కొనసాగుతున్న సమయంలో సాక్షులు ఒక్కొక్కరుగా మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. వివేకా హత్య జరిగిన సమయంలో అక్కడే ఉన్న వాచ్‌మన్ రంగన్న బుధవారం మృతి చెందడం అనుమానాలకు దారి తీస్తోంది. రంగన్న భార్య ఫిర్యాదుతో పులివెందుల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనారోగ్యంతో కడమ రిమ్స్‌లో చేరిన రంగన్న మృతదేహానికి సీబీఐ, పోలీసు అధికారుల ఆదేశాలతో పోస్టుమార్టమ్ పూర్తి చేశారు.

Updated Date - Mar 06 , 2025 | 09:52 PM