ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi CM Race: ఢిల్లీ కొత్త సీఎం ఎవరు..?

ABN, Publish Date - Feb 10 , 2025 | 02:59 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీ వశమైంది. దీంతో సీఎంగా ఎవరని నియమిస్తారనే అంశంపై తీవ్ర ఆసక్తి ఏర్పడింది. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీ పీఠం బీజేపీ వశమైంది. దీంతో సీఎంగా ఎవరని నియమిస్తారనే అంశంపై తీవ్ర ఆసక్తి ఏర్పడింది. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటించనున్నారు. అమెరికా పర్యటనను ముగించుకుని 15వ తేదీన తిరిగి ఢిల్లీకి మోదీ రానున్నారు. ఆ తర్వాతే నూతన ప్రభుత్వ ఏర్పాడుతుందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఢిల్లీ సీఎం రేసులో పర్వేష్ వర్మతో పాటు ఎంపీ బాన్సురి స్వరాజ్, మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన నేపథ్యంలో కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమావేశం అయ్యారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 10 , 2025 | 03:31 PM